డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.50వేలు..

డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్ (DIC) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 10 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అయితే అధికారిక వెబ్‌సైట్ అయిన dic.gov.in అనే సైట్‌ను సంద‌ర్శించి విద్యార్హ‌త‌లు, ఇత‌ర వివ‌రాల‌ను అభ్య‌ర్థులు తెలుసుకోవ‌చ్చు. అలాగే అక్కడే ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు అప్లై చేసేందుకు గాను అక్టోబ‌ర్ 24ను చివ‌రి తేదీగా … Read more