Petrol And Diesel Prices : వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!
Petrol And Diesel Prices : రోజు రోజుకీ మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడుగా తమ ఆదాయం పెరగడం లేదని వారు వాపోతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అవైతే ధర ఎక్కువైనప్పటికీ ఇంధన వినియోగం పరంగా చూస్తే చాలా వరకు డబ్బును ఆదా చేస్తాయి. అందుకనే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. అయితే … Read more