DRDO Apprentice Recruitment 2024 : డిగ్రీ చదివిన వాళ్లకు గుడ్ న్యూస్.. డీఆర్‌డీవోలో ఖాళీలు..
DRDO Apprentice Recruitment 2024 : బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ ల్యాబొరేటరీ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్త, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో అప్రెంటిస్ శిక్షణ కోసం ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 30 పోస్టులు ఖాళీ ఉండగా.. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణ … Read more