E-Luna X2 : కేవలం రూ.250 పెడితే నెలంతా దీనిపై తిరగొచ్చు.. రూ.500 కే బుక్ చేసుకోండి..!
E-Luna X2 : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కార్లు లేదా టూవీలర్లు ఏవైనా సరే ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగింది. రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలను భరించలేక చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక టూవీలర్లలోనూ చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. ఇక వినియోగదారులకు తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ అందుబాటులోకి వచ్చింది. అదే.. E … Read more