APEPDCL Manager Recruitment 2024 : రాత ప‌రీక్ష లేకుండా ఏపీ విద్యుత్ సంస్థ‌లో ఉద్యోగాలు..!

APEPDCL Manager Recruitment 2024 : విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) ప‌లు విభాగాల్లో ఖాళీగ ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు APEPDCL ఓ నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది. సంస్థ‌లో ఖాళీగా ఉన్న మేనేజ‌ర్‌, ఐటీ ఉద్యోగాల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు గాను అర్హులైన అభ్య‌ర్థులు నేరుగా వాకిన్ ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావ‌చ్చు. ఎలాంటి రాత ప‌రీక్ష … Read more