FASTag New Rules : ఫాస్టాగ్ వినియోగదారులకు అలర్ట్.. ఇలా చేయకపోతే ట్యాగ్ పనిచేయదు..!
FASTag New Rules : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఫాస్టాగ్ వినియోగదారులకు గాను నూతన నిబంధనలను తాజాగా అమలులోకి తెచ్చింది. ఆగస్టు 1, 2024 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం 3-5 ఏళ్ల కిందట ఫాస్టాగ్ పొందిన వినియోగదారులు తమ కేవైసీని మళ్లీ ఇప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు గాను అక్టోబర్ 31, 2024ను చివరి తేదీగా నిర్ణయించారు. ఇక 5 ఏళ్ల కిందట ఫాస్టాగ్ పొందిన … Read more