Gold : విదేశాల నుంచి వచ్చేటప్పుడు ఎంత బంగారాన్ని మనం ఇండియాకు తెచ్చుకోవచ్చు..?
Gold : బంగారం అంటే అందరికీ ఇష్టమే. ఈ మధ్య కాలంలో స్త్రీలే కాదు, పురుషులు కూడా బంగారు ఆభరణాలను ధరించేందుకు అమితంగా ఇష్టపడుతున్నారు. కేజీల కొద్దీ బంగారాన్ని కొందరు పురుషులు ఒంటి నిండా ధరిస్తున్నారు. అయితే బంగారం విషయానికి వస్తే ధర రోజూ ఒకేలా ఉండదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకునే మార్పులు, విదేశాల్లో జరిగే సంఘటనలు, ఉండే పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. కనుక బంగారం ధర ఏరోజుకారోజు మారుతుంది. … Read more