ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు చెందిన నోటిఫికేషన్లను మీరు చదివారా..?
తెలంగాణలో 663 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి గాను వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్‌బీ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆన్‌లైన్ పరీక్ష ఫీజు రూ.500. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 21ని చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్స ఉంటుంది. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) 2024-25 ఏడాదికి అప్రెంటిస్ శిక్షణ … Read more