Punjab and Sind Bank Recruitment 2024 : పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఖాళీలు.. జీతం నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు..

Punjab and Sind Bank Recruitment 2024 : ఢిల్లీలో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ బ్యాంకుకు చెందిన హ్యూమ‌న్ రీసోర్సెస్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం వారు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకు శాఖ‌లలో లేట‌ర‌ల్ రిక్రూట్‌మెంట్ విధానంలో ప‌లు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 210 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ … Read more

RRB NTPC Recruitment 2024 : రైల్వేలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు.. ఇంట‌ర్ చ‌దివితే చాలు..!

RRB NTPC Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేప‌ట్ట‌నున్నారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీస్ (NTPC) పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 11,558 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు RRB వెల్లడించింది. … Read more

PSPCL Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. విద్యుత్ సంస్థ‌లో ఉద్యోగాలు..!

PSPCL Recruitment 2024 : పంజాబ్‌లోని పంజాబ్ స్టేట్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (PSPCL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. PSPCLలో మొత్తం 100 అసిస్టెంట్ ఇంజినీర్ లేదా ఓటీ (ఎల‌క్ట్రిక‌ల్‌) పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు తెలియ‌జేసింది. అంద‌వ‌ల్ల గ్రాడ్యుయేట్లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. విద్యుత్ సంస్థ‌లో ప‌నిచేయాల‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న వారు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ … Read more

HLL Lifecare Limited Recruitment 2024 : ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.53వేలు..

HLL Lifecare Limited Recruitment 2024 : ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ (HLL Lifecare Limited) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో చేరాల‌నుకునే అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 4, 5 తేదీల్లో నిర్వ‌హించే వాకిన్ ఇంట‌ర్వ్యూల‌కు నేరుగా హాజ‌రు కావ‌చ్చు. అయితే ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కాలేని … Read more

RITES Recruitment 2024 : రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు.. జీతం నెలకు రూ.2.80 ల‌క్ష‌లు..

RITES Recruitment 2024 : రైల్వే ఇండియా టెక్నిక‌ల్ అండ్ ఎక‌నామిక్ స‌ర్వీస్ (RITES) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. RITESలో గ్రూప్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 11 పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు www.rites.com అనే … Read more

ISRO Recruitment 2024 : టెన్త్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఇస్రోలో ఉద్యోగాలు.. జీతం రూ.1.42 ల‌క్ష‌లు..

ISRO Recruitment 2024 : ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ISRO) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. జీతం నెల‌కు రూ.1.42 ల‌క్ష‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చ‌ని తెలియ‌జేసింది. ఎంపికైన అభ్య‌ర్థులు కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో ఉన్న లిక్విడ్ ప్రొపల్ష‌న్ సిస్ట‌మ్స్ సెంట‌ర్ (LPSC)లో ప‌నిచేయాల్సి ఉంటుంది. వెల్డ‌ర్‌, ఫిట్ట‌ర్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ట‌ర్న‌ర్‌, మెషినిస్ట్‌, హెవీ వెహికిల్ … Read more

Punjab And Haryana High Court Peon Jobs 2024 : 8వ త‌ర‌గ‌తి చ‌దివితే చాలు.. కోర్టులో ఉద్యోగం.. వివ‌రాలు ఇవే..!

Punjab And Haryana High Court Peon Jobs 2024 : చండీగ‌ఢ్‌లోని పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా కోర్టులో ఖాళీగా ఉన్న 300 ప్యూన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు పెద్ద‌గా విద్యార్హ‌త‌లు అవ‌స‌రం లేదు. 8వ త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ చ‌దివి ఉంటే చాలు. అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. … Read more

Rail Vikas Nigam Limited RVNL Recruitment 2024 : బీకామ్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. రైల్వేలో ఉద్యోగాలు..!

Rail Vikas Nigam Limited RVNL Recruitment 2024 : ఢిల్లీలో ఉన్న రైల్వే వికాస్ నిగ‌మ్ లిమిటెడ్ (RVNL ) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న మేనేజీరియ‌ల్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. RVNL ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 24 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు … Read more

West Central Railways Apprenticeship 2024 : టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. రైల్వేలో పోస్టులు..

West Central Railways Apprenticeship 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) వెస్ట‌ర్న్ సెంట్ర‌ల్ రైల్వే (WCR)లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి గాను తాజాగా నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 3317 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. టెన్త్‌, ఐటీఐ చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు wcr.indianrailways.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 4, … Read more

CISF Constable Fire Male Recruitment 2024 : ఇంటర్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. రూ.69వేల జీతంతో CISFలో ఉద్యోగం..

CISF Constable Fire Male Recruitment 2024 : సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను తాజాగా నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. CISFలో ఖాళీగా ఉన్న 1130 కానిస్టేబుల్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు గాను CISF తాజాగా వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వచ్చు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్టు 31, 2024 … Read more