BEML ITI Trainee Office Assistant Recruitment 2024 : డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.60వేలు..

BEML ITI Trainee Office Assistant Recruitment 2024 : బెంగ‌ళూరులో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ భార‌త్ ఎర్త్ మూవ‌ర్స్ లిమిటెడ్ (BEML) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. BEMLలో 100 మేర ఐటీఐ ట్రెయినీ, ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. ఈ పోస్టుల‌కు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ఆగ‌స్టు 23, 2024వ తేదీన ప్రారంభం కాగా సెప్టెంబ‌ర్ 4, … Read more

IRDAI Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.1.46 ల‌క్ష‌లు..

IRDAI Recruitment 2024 : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బ‌డుతున్న ఇన్సూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. IRDAI లో ప‌లు విభాగాల్లో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ పోస్టుల‌కు అప్లికేష‌న్ ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం అయింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 20, 2024ను … Read more

DME AP Senior Resident Recruitment 2024 : ఏపీ వైద్య‌శాఖ‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.70వేలు జీతం..!

DME AP Senior Resident Recruitment 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (AP DME) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. AP DME ప‌రిధిలోని ప్ర‌భుత్వ వైద్య‌, దంత వైద్య కాలేజీల్లోని వివిధ డిపార్ట్‌మెంట్ల‌లో మొత్తం 997 ఖాళీలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. సీనియ‌ర్ రెసిడెంట్‌, సూప‌ర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ మేర‌కు … Read more

Cochin Shipyard Limited Trainee Recruitment 2024 : టెన్త్‌, డిప్లొమా చ‌దివిన వారికి.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఖాళీలు..

Cochin Shipyard Limited Trainee Recruitment 2024 : కేర‌ళ‌లోని ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న 64 ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ మెకానిక‌ల్ పోస్టులు 46 ఖాళీ ఉండ‌గా, షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ (ఎల‌క్ట్రిక‌ల్) పోస్టులు 18 ఖాళీ … Read more

NPCIL Recruitment 2024 : టెన్త్‌, ఐటీఐ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. NPCILలో ఖాళీలు..

NPCIL Recruitment 2024 : న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్య‌ర్థులు ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రిషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మెకానిస్ట్‌, ట‌ర్న‌ర్‌, వెల్డ‌ర్ త‌దిత‌ర విభాగాల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆగ‌స్టు 22, 2024వ తేదీన NPCIL విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌ను అధికారిక వెబ్‌సైట్ npcilcareers.co.in ను … Read more

IOL Recruitment 2024 For Project Engineer : బీఈ, బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్‌.. ప్ర‌భుత్వ సంస్థ‌లో ఉద్యోగం.. జీతం రూ.1 ల‌క్ష‌..

IOL Recruitment 2024 For Project Engineer : కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బ‌డుతున్న ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి,, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు ఆస‌క్తి ఉంటే ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ వివిధ ప‌త్రిక‌ల్లో ఆగ‌స్టు 3 నుంచి ఆగ‌స్టు 9, 2024వ తేదీ వ‌ర‌కు విడుద‌లైంది. … Read more

APEPDCL Manager Recruitment 2024 : రాత ప‌రీక్ష లేకుండా ఏపీ విద్యుత్ సంస్థ‌లో ఉద్యోగాలు..!

APEPDCL Manager Recruitment 2024 : విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) ప‌లు విభాగాల్లో ఖాళీగ ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు APEPDCL ఓ నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది. సంస్థ‌లో ఖాళీగా ఉన్న మేనేజ‌ర్‌, ఐటీ ఉద్యోగాల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు గాను అర్హులైన అభ్య‌ర్థులు నేరుగా వాకిన్ ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావ‌చ్చు. ఎలాంటి రాత ప‌రీక్ష … Read more

NLCIL Trade Apprentice Recruitment 2024 : డిగ్రీ, డిప్లొమా చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో ఖాళీలు..

NLCIL Trade Apprentice Recruitment 2024 : కేంద్ర బొగ్గు గ‌నుల మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బ‌డుతున్న NLCIL (Neyveli Lignite Corporation India Limited) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల‌కు డిగ్రీ, డిప్లొమా చేసిన వారు అర్హుల‌ని తెలియ‌జేసింది. అభ్య‌ర్థులు 2020 నుంచి 2024 మ‌ధ్య‌లో విద్యార్హ‌త‌ల‌ను పూర్తి చేసి ఉండాలి. వీరికి ఏడాదిపాటు NLCILలో అప్రెంటిస్‌గా చేసేందుకు అవ‌కాశం … Read more

RRC WR Sports Quota Recruitment 2024 : టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు..

RRC WR Sports Quota Recruitment 2024 : వెస్ట్ర‌న్ రైల్వే (Western Railway)లో ప‌లు విభాగాల్లో స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టులను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు ముంబైలోని భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (Railway Recruitment Cell) తాజాగా ఓ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం 2024-25 సంవ‌త్స‌రానికి గాను స్పోర్ట్స్ కోటాలో … Read more

TS Gurukulam PET Results 2024 : తెలంగాణ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టులు.. త్వ‌ర‌లోనే ఫ‌లితాల విడుద‌ల‌..

TS Gurukulam PET Results 2024 : తెలంగాణలోని నిరుద్యోగులు, యువ‌త‌కు రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ త్వ‌ర‌లోనే మ‌రో శుభ‌వార్త‌ను అందించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం గురుకుల పీఈటీ ఫ‌లితాల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధ‌మ‌వుతోంది. మొత్తం 616 పోస్టుల ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఈ ఫ‌లితాల కోసం ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కాగా ఎట్ట‌కేల‌కు ఈ ఫ‌లితాల‌ను టీజీపీఎస్సీ విడుద‌ల చేయ‌బోతోంది. సంక్షేమ గురుకులాల్లో … Read more