HAL Non-Executive Recruitment 2024 : టెన్త్, ఐటీఐ చదివిన వారికి గుడ్ న్యూస్.. HALలో ఉద్యోగాలు..
HAL Non-Executive Recruitment 2024 : హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. HALలో టెన్యూర్ పద్ధతిలో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ పోస్టులకు టెన్త్, డిప్లొమా చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-అప్రెంటిస్‌లకు దరఖాస్తు … Read more