HLL Lifecare Limited Recruitment 2024 : ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.53వేలు..
HLL Lifecare Limited Recruitment 2024 : ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ (HLL Lifecare Limited) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు. అయితే ఇంటర్వ్యూలకు హాజరు కాలేని … Read more