HRRL Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త.. హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలో ఉద్యోగాలు..
HRRL Recruitment 2024 : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ సంయుక్తంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశాయి. హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (హెచ్ఆర్ఆర్ఎల్)లో 100 ఇంజినీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపాయి. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఫైర్ అండ్ సేఫ్టీ పోస్టులు 37 ఖాళీగా ఉన్నాయి. 3 ఏళ్ల ఫుల్ … Read more