IBPS Recruitment 2024 : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు..
IBPS Recruitment 2024 : దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బ్యాంకుల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపట్టారు. ఇందుకు గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఈ నియామక ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 4455 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సీఆర్‌పీవో/ఎంట్రీ) విభాగాల్లో ఈ … Read more