Indian Overseas Bank Apprentice Recruitment 2024 : డిగ్రీ చదివిన వారికి శుభవార్త.. ఈ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు..!
Indian Overseas Bank Apprentice Recruitment 2024 : చెన్నై ప్రధాన కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 550 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. యూఆర్ కోటాలో 284 ఖాళీలుఉండగా, ఎస్సీ 78, ఎస్‌టీ 26, ఓబీసీ 118, ఈడబ్ల్యూఎస్ కోటాలో 44 ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 22 … Read more