రైల్వేలో మ‌రో 5066 ఖాళీలు.. రాత ప‌రీక్ష లేదు.. మార్కుల ఆధారంగా ఎంపిక‌..

ముంబై ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC0 వెస్ట్ర‌న్ రైల్వేలో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. వెస్ట్ర‌న్ రైల్వే డివిజ‌న్ ప‌రిధిలోని వ‌ర్క్‌షాపుల్లో అప్రెంటిస్ ఖాళీల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 5066 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటికి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు … Read more

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేలో 3,445 ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) దేశ‌వ్యాప్తంగా ప‌లు రైల్వే డివిజ‌న్ల‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు ఆర్ఆర్‌బీ తాజాగా ఓ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 3,445 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. సెప్టెంబ‌ర్ 21 నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 20ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మొత్తం 3445 … Read more

వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ఉందా..? అయితే రైల్వేలో మారిన ఈ రూల్స్‌ను తెలుసుకోండి..!

భార‌తీయ రైళ్ల‌లో రిజ‌ర్వేష‌న్ ఉన్న బోగీల్లో ప్ర‌యాణించాలంటే టిక్కెట్ల‌ను అప్ప‌టిక‌ప్పుడు త‌త్కాల్‌లో బుక్ చేయాలి. లేదంటే కొన్ని రోజుల‌కు ముందుగా టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవాలి. అయితే ఈమ‌ధ్య కాలంలో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ల‌ను కొన్న‌వారు ఏ బోగీలో ప‌డితే ఆ బోగీలో ఎక్కుతున్నార‌ని రైల్వే వారు కొత్త నియ‌మాల‌ను ప్రవేశ‌పెట్టారు. ఇక‌పై వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ఉంటే ట్రెయిన్ ఎక్క‌డానికి వీలు లేదు. ఏసీ లేదా స్లీప‌ర్ క్లాస్ కు చెందిన వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ గ‌న‌క … Read more

సికింద్రాబాద్ రైల్వే జోన్ ప‌రిధిలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ చ‌దివితే చాలు..!

దేశ‌వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్ల‌లో నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరి (గ్రాడ్యేయేష‌న్‌) ల‌లో చీఫ్ క‌మ‌ర్షియ‌ల్ క‌మ్ టిక్కెట్ సూప‌ర్ వైజ‌ర్‌, స్టేష‌న్ మాస్ట‌ర్‌, గూడ్స్ ట్రెయిన్ మేనేజ‌ర్‌, జూనియ‌ర్ అకౌంట్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్‌, సీనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు () నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 8113 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేశారు. … Read more

గుడ్ న్యూస్‌.. ఇక‌పై త‌త్కాల్ టిక్కెట్ల‌ను చాలా ఈజీగా బుక్ చేయ‌వ‌చ్చు..!

రైళ్ల‌లో ప్ర‌యాణించే వారికి స‌హజంగానే త‌త్కాల్ టిక్కెట్ల గురించి బాగా తెలుస్తుంది. కొన్ని రోజుల ముందుగా రిజ‌ర్వేష‌న్ చేసుకోక‌పోతే అప్ప‌టిక‌ప్పుడు రైలులో ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తే.. రిజ‌ర్వేష‌న్ కోసం ప్ర‌యాణికులు త‌త్కాల్ టిక్కెట్ల‌పై ఆధార ప‌డ‌తారు. రైలు ప్రారంభానికి కొన్ని గంట‌ల ముందు ఈ టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు. ధ‌ర కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. అయితే త‌త్కాల్ టిక్కెట్ల‌ను విజ‌య‌వంతంగా బుక్ చేయ‌డం అంటే అది స‌వాల్‌తో కూడుకున్న ప‌నే. ఎందుకంటే చాలా మంది ఈ టిక్కెట్ల‌ను … Read more

Southern Railway Sports Quota Recruitment 2024 : రైల్వేలో ఉద్యోగాలు.. టెన్త్ చ‌దివితే చాలు.. స్పోర్ట్స్ కోటాలో జాబ్‌..!

Southern Railway Sports Quota Recruitment 2024 : భార‌తీయ రైల్వేలో భాగ‌మైన ద‌క్షిణ రైల్వేలో ఖాళీగా ఉన్న 67 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఇటీవ‌లే నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేష‌న్ సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ అయింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అక్టోబ‌ర్ 6ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://rrcmas.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి నోటిఫికేష‌న్ వివ‌రాల‌ను చూడ‌వ‌చ్చు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు … Read more

ఇక‌పై రైల్వే సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అయినా స‌రే.. ఒక్క‌టే ఫోన్ నంబ‌ర్‌..!

భార‌తీయ రైల్వే ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌గా పేరుగాంచింది. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే రైల్వే ప్ర‌యాణికుల సౌక‌ర్యం కోసం సంస్థ వారు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే గ‌తంలో రైల్వేలో ఏదైనా ఫిర్యాదు ఉంటే వివిధ ర‌కాల నంబ‌ర్ల‌కు ఫోన్ చేయాల్సి వ‌చ్చేది. కానీ రైల్వే శాఖ తాజాగా అన్ని ఫిర్యాదుల‌కు కేవ‌లం ఒకే నంబ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇత‌ర హెల్ప్ లైన్ … Read more

RRB NTPC Recruitment 2024 : రైల్వేలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు.. ఇంట‌ర్ చ‌దివితే చాలు..!

RRB NTPC Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేప‌ట్ట‌నున్నారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీస్ (NTPC) పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 11,558 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు RRB వెల్లడించింది. … Read more

RRC WR Sports Quota Recruitment 2024 : టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు..

RRC WR Sports Quota Recruitment 2024 : వెస్ట్ర‌న్ రైల్వే (Western Railway)లో ప‌లు విభాగాల్లో స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టులను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు ముంబైలోని భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (Railway Recruitment Cell) తాజాగా ఓ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం 2024-25 సంవ‌త్స‌రానికి గాను స్పోర్ట్స్ కోటాలో … Read more

Railway Paramedical Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేలో 1376 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Railway Paramedical Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పారామెడిక‌ల్ కు చెందిన ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ఆగ‌స్టు 17, 2024 నుంచి ప్రారంభించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 16, 2024ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అర్హులైన అభ్య‌ర్థులు RRB అధికారిక వెబ్ సైట్‌ను సంద‌ర్శించి ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ రిక్రూట్‌మెంట్ … Read more