LIC Jeevan Anand Policy : LIC లో రూ.45 పొదుపు చేస్తే రూ.25 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే..?
LIC Jeevan Anand Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోనే అత్యంత సురక్షితమైన, నమ్మదగిన బీమా సంస్థగా పేరుగాంచింది. LIC లో చాలా మంది వినియోగదారులు ఉన్నారు. LIC దేశంలోని ప్రజల కోసం అనేక బీమా పథకాలను అందిస్తోంది. అయితే వాటిల్లో LIC జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒకటి. దీంట్లో మీరు రూ.45 పొదుపు చేస్తే చాలు, మెచూరిటీ తీరాక ఏకంగా రూ.25 లక్షలు పొందవచ్చు. ఇక ఇది ఎలాగో … Read more