ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.1.60 లక్షలు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (Indian Oil Corporation Limited (IOCL)) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పనిచేయాలనుకునే వారికి, ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం అనే చెప్పవచ్చు. అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం iocl.com అనే అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు. IOCL లో లా ఆఫీసర్ … Read more