IRDAI Recruitment 2024 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.1.46 లక్షలు..
IRDAI Recruitment 2024 : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. IRDAI లో పలు విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 20, 2024ను … Read more