ఇస్రోలో ఉద్యోగాలు.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఈ ఉద్యోగ ప్రకటనను రిలీజ్ చేసింది. ఈ ప్రకటన ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన 103 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న … Read more