ISRO Recruitment 2024 : టెన్త్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఇస్రోలో ఉద్యోగాలు.. జీతం రూ.1.42 ల‌క్ష‌లు..

ISRO Recruitment 2024 : ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ISRO) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. జీతం నెల‌కు రూ.1.42 ల‌క్ష‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చ‌ని తెలియ‌జేసింది. ఎంపికైన అభ్య‌ర్థులు కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో ఉన్న లిక్విడ్ ప్రొపల్ష‌న్ సిస్ట‌మ్స్ సెంట‌ర్ (LPSC)లో ప‌నిచేయాల్సి ఉంటుంది. వెల్డ‌ర్‌, ఫిట్ట‌ర్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ట‌ర్న‌ర్‌, మెషినిస్ట్‌, హెవీ వెహికిల్ … Read more