JCIL Recruitment 2024 : కోల్‌క‌తా జేసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఇంట‌ర్‌, డిగ్రీ చ‌దివిన వారు అర్హులు..

JCIL Recruitment 2024 : కోల్‌క‌తాలో ఉన్న జూట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జ‌పేసీఐఎల్) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను తాజాగా నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ నియామ‌క ప్ర‌క్రియ ద్వారా మొత్తం 90 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఉద్యోగాల్లో అన్ రిజ‌ర్వ్‌డ్ 38 ఉండ‌గా, ఈడ‌బ్ల్యూఎస్‌ల‌కు 8, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)ల‌కు 21, ఎస్సీల‌కు 15, ఎస్టీల‌కు … Read more