జియోలో ఉన్న బెస్ట్ ప్లాన్స్ ఇవే.. వీటిలో ఏదో ఒకటి రీచార్జి చేసుకోండి చాలు..!
టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ప్రీపెయిడ్ మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అలాగే ఈమధ్యే పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌లను కూడా పెంచారు. అయితే జియోలో పలు ప్లాన్లు మాత్రం ఇప్పటికీ పాపులర్‌గానే ఉన్నాయి. ఎందుకంటే అవి అందిస్తున్న బెనిఫిట్సే కారణమని చెప్పవచ్చు. ఇక జియోలో ఉన్న పలు పాపులర్ ప్లాన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జియోలో రూ.449 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు 28 రోజుల వాలిడిటీ వస్తుంది. రోజుకు … Read more