Jio Customer Service Recruitment 2024 : ఇంటర్ చదివిన వారికి గుడ్ న్యూస్.. జియోలో కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు..!
Jio Customer Service Recruitment 2024 : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ కంపెనీలో ఖాళీగా ఉన్న కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లేదా అడ్వయిజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు గాను ఆగస్టు 18, 2024వ తేదీన నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. జియోలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో పనిచేయాలంటే … Read more