Jio Rs 749 Prepaid Plan Details : జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ ప్లాన్‌లో 20 జీబీ ఎక్స్‌ట్రా డేటా, ఎక్కువ వాలిడిటీ..
Jio Rs 749 Prepaid Plan Details : దేశంలోని అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌లలో ఒకటైన రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఎన్నో రకాల ప్లాన్లను అందిస్తోంది. అందులో భాగంగానే పలు రకాల ప్లాన్లలో ప్రత్యేకమైన ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇక ఒక ప్లాన్‌లో ఎక్కువ కాలం పాటు వాలిడిటీ ఇవ్వడంతోపాటు ఏకంగా 20 జీబీ డేటాను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇక ఈ ప్లాన్‌లో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జి డేటా కూడా లభిస్తుంది. మీరు లాంగ్ … Read more