ప‌రీక్ష లేకుండానే నేరుగా రూ.4 ల‌క్ష‌ల జీతంతో ఉద్యోగం.. ఎక్క‌డంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలోని యువ‌త‌లో వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. అందులో భాగంగానే యువ‌త‌కు మ‌రోవైపు ఉద్యోగావ‌కాశాల‌ను కూడా క‌ల్పిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. యువ‌త‌కు ఉపాధే ధ్యేయంగా ప్ర‌త్యేకంగా రూపొందించిన స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ద్వారా జిల్లాల వారిగా 10వ త‌ర‌గ‌తి మొద‌లుకొని ఆపై చ‌దువులు చ‌దివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నారు. రాష్ట్రంలోని ప్ర‌తి … Read more

18 ఏళ్లు నిండాయా.. అయితే నేరుగా జాబ్‌లోనే చేరండి.. ఎక్క‌డంటే..?

శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిధిలోని ఆమ‌దాలవ‌ల‌స మండ‌లం ద‌న్నాన‌పేట గ‌వ‌ర్న‌మెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ‌, జిల్లా ఉపాధి శాఖ ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 6వ తేదీ శుక్ర‌వారం రోజు జాబ్ మేళాను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేళాలో టెన్త్ నుంచి పీజీ వ‌ర‌కు చ‌దివిన అభ్య‌ర్థులు పాల్గొన‌వ‌చ్చు. వ‌య‌స్సు 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఆస‌క్తి గ‌ల నిరుద్యోగులు లేదా యువ‌తీ యువ‌కులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీబీ సాయిశ్రీ‌నివాస్ … Read more

HCL Tech Bee Mega Job Mela 2024 : ఇంట‌ర్ పూర్తి చేసిన వాళ్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ నెల 30న మెగా జాబ్ మేళా.. ఎక్క‌డంటే..?

HCL Tech Bee Mega Job Mela 2024 : మీరు ఇంట‌ర్ పూర్తి చేసి ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? లేదా ఈ మ‌ధ్య‌నే ఇంట‌ర్ పాస్ అయ్యారా..? అయితే ఈ జాబ్ మేళా మీ కోస‌మే. వీరితోపాటు వొకేష‌న‌ల్ కోర్సులు చేసిన వారికి కూడా ఇదొక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి అభ్య‌ర్థులంద‌రి కోసం హెచ్‌సీఎల్ కంపెనీ వారు జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట‌ర్ లేదా వొకేష‌న‌ల్ … Read more