తెలంగాణ జాబ్ క్యాలెండర్ రిలీజ్.. 1284 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, యువతకు మరో తీపి కబురు చెప్పింది. 1284 ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు ఉండగా, వైద్య విధాన పరిషత్‌లో 183 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో 13 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గాను అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు అక్టోబర్ 5ను చివరి తేదీగా … Read more