Lakhpati Didi Yojana Scheme : మ‌హిళ‌ల‌కు వ‌డ్డీ లేకుండా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం రుణం.. కండిష‌న్స్ ఇవే..!

Lakhpati Didi Yojana Scheme : కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని ప్ర‌జ‌ల కోసం ఎన్నో ర‌కాల ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అయితే కేవ‌లం మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే కొన్ని ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ల‌ఖ్‌ప‌తి దీదీ యోజ‌న ప‌థ‌కం కూడా ఒకటి. కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గ‌తంలోనే ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని కింద మ‌హిళ‌ల‌కు వ‌డ్డీ లేకుండా రుణాల‌ను అందిస్తారు. వారు చేయాల‌నుకున్న వ్యాపారం లేదా పెట్టాల‌నుకున్న ప‌రిశ్ర‌మ‌ను బ‌ట్టి లోన్‌ను రూ.1 ల‌క్ష‌ల నుంచి … Read more