LIC Kanyadan Policy : రూ.3,447 చెల్లిస్తే.. రూ.22.50 లక్షలు పొందవచ్చు.. ఎల్ఐసీలో పాలసీ..!
LIC Kanyadan Policy : ఆడపిల్లల కోసం తల్లిదండ్రులు వారు పుట్టినప్పటి నుంచే అనేక రకాల పథకాల్లో డబ్బులు పెట్టుబడి పెడుతుంటారు. దీంతో వారు పెద్దయ్యాక వారి పెళ్లి లేదా చదువులకు పనికొస్తాయన్న ఉద్దేశంతో చాలా మంది తల్లిదండ్రులు ఇలా చేస్తుంటారు. ఆడపిల్ల పుట్టిన తరువాత వారి కోసం తల్లిదండ్రులు డబ్బును అనేక రకాలుగా పొదుపు చేస్తారు. ఇక ఇందులో భాగంగానే ఆర్థిక, బీమా సంస్థలు, బ్యాంకులు పలు రకాల పథకాలను అందిస్తున్నాయి. వాటిల్లో ఎల్ఐసీ అందిస్తున్న … Read more