LIC Yuva Credit Life Policy : రూ.5వేలు కడితే చాలు, ఎల్ఐసీలో రూ.50 లక్షల కవరేజీ.. ప్లాన్ ఏంటంటే..?
LIC Yuva Credit Life Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోని పౌరుల కోసం అనేక స్కీమ్‌లను అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు కొత్త ఇన్సూరెన్స్ పాలసీలను కూడా ప్రవేశపెడుతోంది. దేశంలోని ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీల్లో LIC ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ సంస్థ విశ్వసనీయతకు పేరెన్నిక గన్నది. ఇక ఇందులో LIC యువ క్రెడిట్ లైఫ్ ఒక పాలసీ అందుబాటులో ఉంది. ఈ పాలసీని తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. … Read more