Liquor Limit At Home : ఒక వ్యక్తి తన ఇంట్లో గరిష్టంగా ఎన్ని లీటర్ల మేర మద్యాన్ని నిల్వ చేసుకోవచ్చు..?
Liquor Limit At Home : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొందరు విపరీతంగా మద్యం సేవిస్తుంటారు. ఇక కొందరు అప్పుడప్పుడు మద్యం తాగుతారు. అయితే మద్యాన్ని కొందరు ఇళ్లలో భారీ ఎత్తున నిల్వ చేస్తుంటారు. దీంతో అవసరం అయినప్పుడు తాగవచ్చని వారు భావిస్తారు. అయితే వాస్తవానికి మద్యాన్ని ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ చేయడం చట్టరీత్యా నేరం. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఇంట్లో గరిష్టంగా ఎంత మేర … Read more