Mahila Samman Saving Certificate Scheme : ఈ పథకంలో మహిళలు చేరితే చాలు.. 2 ఏళ్ల తరువాత రూ.2.32 లక్షలు ఇలా పొందవచ్చు..!
Mahila Samman Saving Certificate Scheme : దేశంలో ఉన్న పౌరులు తమ డబ్బును పొదుపు చేసుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. అవన్నీ పౌరులకు మంచి రిటర్న్స్‌ను అందించడమే కాదు, వారు పెట్టే డబ్బుకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. అందుకని చాలా మంది పలు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో తమ డబ్బును పొదుపు చేస్తున్నారు. ఇక పిల్లలు, మహిళలు, వృద్ధులకు కూడా ప్రత్యేకంగా పథకాలను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా పోస్టాఫీస్‌లో ఈ తరహా పథకాలు … Read more