18 ఏళ్లు నిండాయా.. అయితే నేరుగా జాబ్‌లోనే చేరండి.. ఎక్కడంటే..?
శ్రీకాకుళం జిల్లా పరిధిలోని ఆమదాలవలస మండలం దన్నానపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం రోజు జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ మేళాలో టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి గల నిరుద్యోగులు లేదా యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీబీ సాయిశ్రీనివాస్ … Read more