Minimum Balance In Bank Account Rules : మీరు బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ పెట్టడం లేదా..? అయితే ఆర్‌బీఐ చెప్పిన ఈ రూల్స్‌ను తెలుసుకోండి..!
Minimum Balance In Bank Account Rules : బ్యాంకులకు చెందిన కస్టమర్లు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్‌ను ఉంచకపోతే అందుకు బ్యాంకులు పెనాల్టీని విధిస్తాయన్న సంగతి తెలిసిందే. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఇందుకు గాను భిన్న రకాల పెనాల్టీలను వసూలు చేస్తుంటాయి. అయితే 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఉంచని కస్టమర్ల నుంచి ఫీజును వసూలు చేయగా ఆ మొత్తం రూ.1855.43 కోట్లుగా ఉందని ఆర్‌బీఐ … Read more