BSNL Rs 997 Prepaid Plan : కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన BSNL.. ఏకంగా 160 రోజుల వరకు వాలిడిటీ..
BSNL Rs 997 Prepaid Plan : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మరో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తన కస్టమర్ల కోసం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కస్టమర్లు రూ.997తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు ఏకంగా 320 జీబీ వరకు డేటా లభిస్తుంది. అంటే 1జీబీ డేటాకు కేవలం రూ.3.11 అవుతుందన్నమాట. ఈ ప్లాన్ ద్వారా ఆ డేటాను కస్టమర్లు రోజుకు 2 జీబీ వరకు ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ … Read more