Post Office Saving Schemes : పోస్టాఫీస్‌లో డ‌బ్బును పొదుపు చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఏ ప‌థ‌కంలో ఎంత డ‌బ్బు వ‌స్తుందో తెలుసా..?

Post Office Saving Schemes : మ‌న‌కు డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ కూడా ఒక‌టి. పోస్టాఫీస్‌ల‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వ‌హిస్తుంది. క‌నుక మనం అందులో పొదుపు చేసుకునే డ‌బ్బుకు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ఉంటుంది. అలాగే మ‌నం పెట్టిన డ‌బ్బుకు కచ్చిత‌మైన ఆదాయం కూడా వ‌స్తుంది. అందుక‌నే చాలా మంది బ్యాంకుల‌తోపాటు పోస్టాఫీస్‌లోనూ ప‌లు ప‌థ‌కాల్లో డ‌బ్బును పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఇక పోస్టాఫీసులు మ‌న‌కు అనేక ర‌కాల ప‌థ‌కాల‌ను … Read more

బంగారంపై మీరు డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టి పొదుపు చేయాల‌నుకుంటున్నారా..? అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

బంగారం విలువ రోజు రోజుకీ ఎలా పెరిగిపోతుందో అంద‌రికీ తెలిసిందే. క‌నుక‌నే చాలా మంది తాము సంపాదించే డ‌బ్బును బంగారంపై పెట్టుబ‌డిగా పెడుతున్నారు. లాభాల‌ను గ‌డిస్తున్నారు. ఇక శుభ కార్యాల స‌మ‌యంలో బంగారం కొన‌డం స‌రేస‌రి. దీంతో భార‌తీయులు ఏటా బంగారాన్ని విప‌రీతంగా కొనాల్సి వ‌స్తోంది. ఫ‌లితంగా బంగారం ధ‌ర‌లు నానాటికీ ఆకాశం వైపు ప‌రుగులు పెడుతూనే ఉన్నాయి. అయితే డబ్బు పొదుపు చేసుకునే వారు అనేక ర‌కాలుగా పొదుపు చేయ‌వ‌చ్చు. వాటిల్లో బంగారంపై పెట్టే పెట్టుబ‌డి … Read more