Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి తరచూ పెద్ద ఎత్తున నగదును విత్ డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..!
Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి మీరు నగదును తరచూ విత్ డ్రా చేస్తున్నారా..? మీ అకౌంట్ నుంచి ఎంత డబ్బు పడితే అంత డబ్బును మీరు తీయవచ్చని అనుకుంటున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే మీకు ఇన్‌కమ్‌ట్యాక్స్ వారి నుంచి నోటీసులు రావచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే బ్యాంకుల నుంచి మీరు విత్‌డ్రా చేసే నగదు పరిమితి ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని దాటితే అప్పుడు ఆ సమాచారాన్ని బ్యాంకులు ఆదాయపు … Read more