నాబార్డ్‌లో ఉద్యోగాలు.. 10వ తరగతి చదివితే చాలు.. జీతం నెలకు రూ.35వేలు..!
ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 108 ఆఫీస్ అడెంటెంట్ గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 21ని చివరి … Read more