New Sim Card Rules : కొత్తగా సిమ్ కార్డు తీసుకుంటున్నారా..? అయితే మారిన రూల్స్‌ను తెలుసుకోండి..!
New Sim Card Rules : గతంలో మనం సిమ్ కార్డు తీసుకోవాలంటే ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా జిరాక్స్ ఇచ్చి, అలాగే ఫొటోలను కూడా ఇచ్చి ఫామ్ నింపి తరువాత సిమ్ తీసుకునేవాళ్లం. దీంతో ఆ సిమ్ యాక్టివేట్ అయ్యేందుకు 24 నుంచి 48 గంటలు పట్టేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. సిమ్ తీసుకున్న వెంటనే 1 గంటలోనే యాక్టివేట్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ కొందరు మోసగాళ్లు ప్రజల పేరిట … Read more