NHAI Recruitment 2024 : గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.. నెలకు రూ.5 లక్షల జీతం..!
NHAI Recruitment 2024 : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 11 పోస్టులకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. NHAIలో సీనియర్ బ్రిడ్జి లేదా స్ట్రక్చరల్ ఇంజినీర్, డొమెయిన్ స్పెషలిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు … Read more