NLCIL Trade Apprentice Recruitment 2024 : డిగ్రీ, డిప్లొమా చదివిన వారికి గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీలు..
NLCIL Trade Apprentice Recruitment 2024 : కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న NLCIL (Neyveli Lignite Corporation India Limited) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు డిగ్రీ, డిప్లొమా చేసిన వారు అర్హులని తెలియజేసింది. అభ్యర్థులు 2020 నుంచి 2024 మధ్యలో విద్యార్హతలను పూర్తి చేసి ఉండాలి. వీరికి ఏడాదిపాటు NLCILలో అప్రెంటిస్‌గా చేసేందుకు అవకాశం … Read more