National Pension System : నెలకు రూ.5వేలు ఇలా పొదుపు చేస్తే.. రూ.1.76 కోట్లను ఇలా పొందవచ్చు..!
National Pension System : వ్యాపారం లేదా ఉద్యోగం.. ఎవరు ఏది చేసినా 60 ఏళ్ల వయస్సు దాటారంటే చాలు.. కచ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అయితే రిటైర్ అయ్యాక డబ్బు సంపాదన ఉండదు కనుక సంపాదించే వయస్సులోనే నెల నెలా కాస్త పొదుపు చేయాలి. దీంతో రిటైర్మెంట్ అనంతరం సంపాదన లేకపోయినా ఎలాంటి చీకు చింతా లేకుండా నిశ్చింతగా కాలం గడపవచ్చు. అయితే ఇందుకు గాను ఒక కేంద్ర ప్రభుత్వం పథకం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే … Read more