NTPC లో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.2 లక్షలు.. కొద్ది రోజులే గడువు..!
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పలు ట్రేడ్‌లలో మొత్తం 250 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. దరఖాస్తు ప్రక్రియకు మరో 3 రోజులు మాత్రమే గడువు ఉంది. సెప్టెంబర్ 29ని చివరి తేదీగా నిర్ణయించారు. కనుక ఆసక్తి, అర్హత ఉన్న వారు త్వరగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. … Read more