NTPC Recruitment 2024 : ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
NTPC Recruitment 2024 : న్యూఢిల్లీలోని దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) భారీగా ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టనుంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 250 డిప్యూటీ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్, సీ అండ్ ఐ, సివిల్ విభాగాలకు … Read more