తెలంగాణ‌లో ఉద్యోగాల జాత‌ర‌.. 3334 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ.. పూర్తి వివ‌రాలు ఇవే..!

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌లో 2050 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ (స్టాఫ్ న‌ర్స్‌) పోస్టుల భ‌ర్తీకి వైద్య‌, ఆరోగ్య సేవ‌ల రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) తాజాగా నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ప్ర‌జారోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌, వైద్య విద్య డైరెక్ట‌రేట్ ప‌రిధిలో 1576 స్టాఫ్ న‌ర్స్ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ ప‌రిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో 1 స్టాఫ్ న‌ర్సుతో క‌లిపి మొత్తం 2050 పోస్టుల‌ను భ‌ర్తీ … Read more