మీకు Netflix సబ్స్క్రిప్షన్ ఉచితంగా కావాలా..? అయితే ఇలా చేయండి..!
Netflix : ఈ రోజుల్లో చాలా మంది థియేటర్ల కన్నా ఓటీటీల్లోనే ఎక్కువగా సినిమాలను చూస్తున్నారు. రాను రాను ఓటీటీ సభ్యత్వం తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఓటీటీల విషయానికి వస్తే వాటిల్లో Netflix ఎంతో పురాతనమైందని చెప్పవచ్చు. కానీ దీనికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే నెలకు కనీసం రూ.199 అయినా చెల్లించాలి. దీంతో 720పి రిజల్యూషన్‌తో కేవలం ఒకే స్క్రీన్‌లో Netflix ను యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే మీకు Netflix సబ్స్క్రిప్షన్ … Read more