యూపీఐ ద్వారా తక్షణమే లోన్ పొందవచ్చు.. క్షణాల్లో యాక్టివేషన్ ఇలా..!
లోన్ తీసుకోవాలంటే ఇంతకు ముందు పెద్ద ప్రహసనంలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. కొన్ని సెకన్ల వ్యవధిలోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్లు ఇస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ దగ్గర రిజిస్టర్ అయి ఉన్న లోన్ యాప్‌లలో లోన్ తీసుకుంటేనే మంచిది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అధిక మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా వరకు బ్యాంకులు యూపీఐ క్రెడిట్ లైన్ అనే ఫీచర్‌ను అందిస్తున్నాయి. దీన్నే పే లేటర్ … Read more