ONDC Personal Loan Platform : కేవలం 6 నిమిషాల్లోనే పర్సనల్ లోన్‌ను ఇలా పొందవచ్చు.. కొత్తగా వచ్చిన ప్లాట్‌ఫామ్..!
ONDC Personal Loan Platform : పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. బ్యాంకులకు వెళ్లి డాక్యుమెంట్లను సమర్పించడం, వెరిఫికేషన్.. ఇదంతా సమస్యగా మారిందా.. అయితే మీలాంటి వారి కోసమే Open Network for Digital Commerce (ONDC) ఓ అద్భుతమైన పరిష్కారాన్ని అంబాటులోకి తెచ్చింది. పర్సనల్ లోన్ కావాలనుకునే వారు ఈ ప్లాట్‌ఫామ్‌లో కేవలం 6 నిమిషాల్లోనే పొందవచ్చని ఆ సంస్థ తెలియజేసింది. తాము అనేక బ్యాంకులతోపాటు ఫైనాన్స్ కంపెనీలతోనూ భాగస్వామ్యం అయ్యామని, కనుక వినియోగదారులు టీ … Read more