Personal Loan Interest Rates In Banks 2024 : పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ బ్యాంకుల్లో వడ్డీ తక్కువగా ఉంది.. చెక్ చేయండి..!
Personal Loan Interest Rates In Banks 2024 : పర్సనల్ లోన్ అనేది బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇచ్చే లోన్. ఈ లోన్ కు అప్లై చేసిన వారి క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోర్, ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్లను ఇస్తుంటాయి. వ్యక్తి యొక్క క్రెడిట్ హిస్టరీ, సిబిల్ స్కోరు, ఆదాయం ఎంత చక్కగా ఉంటే వారికి అంత ఎక్కువ మొత్తంలో లోన్ లభించే అవకాశాలు అధికంగా … Read more