Pradhan Mantri Kisan Maandhan Yojana : రైతుల‌కు గుడ్ న్యూస్‌.. నెల‌కు రూ.3000 పెన్ష‌న్ ఇలా పొందండి..!

Pradhan Mantri Kisan Maandhan Yojana : కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక ర‌కాల పొదుపు ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగానే ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింది. వృద్ధులు, మ‌హిళ‌లు, ఆడ‌పిల్ల‌ల కోసం అనేక ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. ఇక రైతుల‌కు కూడా కేంద్రం ప్ర‌ధాన మంత్రి కిసాన్ మాన్‌ధ‌న్ యోజ‌న (PMKMY) అనే ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కం కింద అర్హులైన రైతులు నెల‌కు రూ.3000 వ‌ర‌కు పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు. … Read more